27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

Writer: Nithish 06:35 AM, 27 సెప్టెంబర్, 2026
ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏపీలో శిక్షణ సంస్థలు, ఏవియేషన్‌ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థలను అనుసంధానించి సమగ్ర విమానయాన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్రంలో తొలి ‘ఓరియంట్‌ ఫ్లైట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ’ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆవిష్కరించారు. రెండు శిక్షణ విమానాలను జెండా ఊపి ప్రారంభించారు.

విమానయాన రంగంలో మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేస్తున్నామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కర్నూలులో మరో ఎఫ్‌టీవోతో పాటు కడప, రాజమహేంద్రవరంలో శిక్షణ సంస్థలు, భోగాపురంలో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న హంస ఎన్‌జీ విమానాలపై ఏపీలో శిక్షణ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కర్నూలులో డీజీసీఏ, క్యూసీఐ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుపైనా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌టీవోలకు ర్యాంకింగ్‌ విధానం ద్వారా శిక్షణ ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

ట్యాగ్లు
రామ్మోహన్‌ నాయుడుకర్నూలుఓర్వకల్లు విమానాశ్రయంఏవియేషన్‌ అకాడమీఏపీ ఏవియేషన్‌ హబ్‌ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌పైలట్‌ శిక్షణభోగాపురం ఏవియేషన్‌ యూనివర్సిటీడీజీసీఏవిమానయాన రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం
బిజినెస్

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!