29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..

Writer: Chandrika 05:34 AM, 29 జులై, 2026
ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఆచూకీ లేని (అన్‌ట్రేసబుల్‌/ఆబ్సెంట్‌) ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,77,885 మంది ఇలాంటి ఓటర్లు గుర్తించగా, వారిలో 1,11,027 మంది (14.27%) కడప, కర్నూలు, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రాష్ట్ర సగటు 1.87 శాతం మాత్రమే ఉండగా, కడపలో 11.16%, కర్నూలులో 7.72%, తిరుపతిలో 6.95%, నెల్లూరు రూరల్‌లో 6.48%, చంద్రగిరిలో 6.15 శాతం నమోదవడం అసాధారణంగా కనిపిస్తోంది.

ఇదే సర్వేలో పాణ్యం నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ ఎంట్రీ ఓటర్లు గుర్తించగా, కర్నూలు, అనంతపురం అర్బన్, పెనమలూరు, నెల్లూరు సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తిరుపతిలో 2,95,288 మంది ఓటర్లలో 57,256 మంది (19.39%) శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నట్లు తేలగా, అరకు, ఇచ్చాపురం, పాడేరు, కోవూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలగించాల్సిన ఓట్ల జాబితాలో 44,89,488 ఓట్లు ఉండగా, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు రూరల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోనే గణనీయమైన సంఖ్య నమోదైంది. అలాగే 2002 ఓటర్ల జాబితాతో వివరాలను అనుసంధానం చేయని "నో మ్యాపింగ్" కేసులు అత్యధికంగా చంద్రగిరిలో గుర్తించబడటం ఎన్నికల జాబితాల ఖచ్చితత్వంపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఓటర్ల సర్వేఓటర్ల జాబితాఎస్‌ఐఆర్‌ఎన్నికల సంఘంకడపకర్నూలుతిరుపతిచంద్రగిరినెల్లూరు రూరల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...
జనరల్

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..
బిజినెస్

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు
జనరల్

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..
జనరల్

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...
జనరల్

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...

చంద్రుడిపైనే సిమెంట్ తయారీకి కీలక ముందడుగు..
జనరల్

చంద్రుడిపైనే సిమెంట్ తయారీకి కీలక ముందడుగు..

టాలీవుడ్‌లో గాయాల కలవరం..
సినిమాలు

టాలీవుడ్‌లో గాయాల కలవరం..

ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..
జనరల్

ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు
జనరల్

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్
జనరల్

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల
జనరల్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు
సినిమాలు

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు