Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

03:38 PM, 23 జూన్, 2026
ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో 80కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫారసు చేసిన దాదాపు ₹34 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో సుమారు 35 వేల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమమైంది.

అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉండవల్లిలో ₹426 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ₹139 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం, అనంతపురం-కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్చంద్రబాబు నాయుడుఅమరావతిఏపీ పెట్టుబడులుపర్యాటక ప్రాజెక్టులుమౌలిక సదుపాయాలుపునరుత్పాదక ఇంధనండేటా సెంటర్లుఉద్యోగాల కల్పనజ్యుడిషియల్ అకాడమీఏపీ ప్రభుత్వంపారిశ్రామికాభివృద్ధి

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!