7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Writer: Shivani K 06:51 AM, 7 అక్టోబర్, 2026
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరతారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అలాగే జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

పోలవరం–నల్లమలసాగర్‌ అనుసంధాన పథకానికి అనుమతులు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు రెండో దశకు రూ.42,000 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు జలశక్తి మంత్రిని కోరనున్నట్లు సమాచారం. అలాగే పోలవరం స్పిల్‌వేపై ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి రూ.2,300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

ట్యాగ్లు
చంద్రబాబుఆంధ్రప్రదేశ్ఢిల్లీ పర్యటనఅమిత్‌షాకేంద్ర మంత్రులుపోలవరంనల్లమలసాగర్జలశక్తి శాఖఅమరావతిఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!