13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

Writer: Nithish 05:28 PM, 13 సెప్టెంబర్, 2026
గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రావి, వేప మొక్కలను నాటారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుతో పాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. అడవి ఏనుగుల సంచారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని ట్రాకర్లను అడిగి తెలుసుకున్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు మ్యాప్‌ ద్వారా వివరించారు. అనంతరం జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగుల ఆరోగ్యం, సంరక్షణ, ఆహార విధానంపై వివరాలు తెలుసుకుని.. వాటికి రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం తినిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
ట్యాగ్లు
నాగబాబుఆంధ్రప్రదేశ్గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రంఏనుగుల సంరక్షణకుంకీ ఏనుగులుపార్వతీపురం మన్యంఅటవీ శాఖవన్యప్రాణుల సంరక్షణమానవ వన్యప్రాణి ఘర్షణపచ్చదనం
AdvertisementAdvertisement

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఓటీటీ

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
జనరల్

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం
క్రీడలు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు
జనరల్

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!