8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

Writer: Pooja 03:26 PM, 8 అక్టోబర్, 2026
ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డితో మహారాష్ట్ర పోర్టుల అభివృద్ధి శాఖ మంత్రి నితేష్‌ రాణే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పోర్టుల అభివృద్ధి, మారిటైమ్‌ పాలసీపై ఇరువురు చర్చించారు. వాటర్‌ మెట్రో, సీప్లేన్‌ సేవలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను నితేష్‌ రాణే ప్రశంసించారు.

ఒక్కో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు అభివృద్ధికి సుమారు రూ.4,500 కోట్ల వ్యయం అవుతుందని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. 2027 నాటికి గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల అభివృద్ధిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మారిటైమ్‌ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు జల రవాణా రంగంలో కొత్త అవకాశాలను అభివృద్ధి చేయడంపై భేటీలో చర్చించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

నేపాల్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భూప్రకంపనలు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్బీసీ జనార్దన్ రెడ్డినితేష్ రాణేగ్రీన్‌ఫీల్డ్ పోర్టులుమారిటైమ్ అభివృద్ధివాటర్ మెట్రో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!
క్రీడలు

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి
జనరల్

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్
క్రీడలు

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...
బిజినెస్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి
జనరల్

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!
సినిమాలు

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
జనరల్

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు
రాజకీయాలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
జనరల్

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!