22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

Writer: Harika S 02:26 PM, 22 సెప్టెంబర్, 2026
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ప్రమాదానికి గురైంది. మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన ఈ బస్సు తిరుపతికి వెళ్తుండగా, వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలోని మదనపల్లె-తిరుపతి హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా బస్సు టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మొదట వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ట్యాగ్లు
ఆర్టీసీఅన్నమయ్య జిల్లాబస్సు ప్రమాదంమదనపల్లెతిరుపతి హైవేరోడ్డు ప్రమాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ విడుదల
సినిమాలు

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ విడుదల

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం
క్రీడలు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!
జనరల్

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!
సినిమాలు

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్
జనరల్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
సినిమాలు

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!