27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచిన బ్యూటీ ఈమెనే..

Writer: Chandrika 09:57 AM, 27 జులై, 2026
అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచిన బ్యూటీ ఈమెనే..

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన ప్రేమ వ్యవహారంపై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు దాదాపుగా తెరదించారు. నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో కలిసి దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అర్ష్‌దీప్.. ‘నా మనిషి’ అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అర్ష్‌దీప్ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించగా, పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సమ్రీన్ కౌర్ నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999 సెప్టెంబర్ 7న జన్మించిన ఆమె జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. పుణెలో బీకామ్ (ఆనర్స్) పూర్తి చేసిన సమ్రీన్.. ఫెమినా మిస్ ఇండియా 2018 ఫైనలిస్ట్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసిన ఆమె ‘83’, ‘సర్దార్ జీ 2’ వంటి చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ కనిపించారు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ భారత టీ20 జట్టులో కీలక పేసర్‌గా గుర్తింపు పొందారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

హర్మూజ్‌లో  కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

హర్మూజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

ట్యాగ్లు
అర్ష్‌దీప్ సింగ్సమ్రీన్ కౌర్అర్ష్‌దీప్ సింగ్ ప్రేమఅర్ష్‌దీప్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్సమ్రీన్ కౌర్ నటిభారత క్రికెట్ జట్టుటీమిండియాసెలబ్రిటీ జంటలుఅర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్క్రికెట్ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?
సినిమాలు

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!
సినిమాలు

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక
సినిమాలు

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?
సినిమాలు

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?
సినిమాలు

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక
జనరల్

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?
సినిమాలు

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్
సినిమాలు

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత
సినిమాలు

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు
జనరల్

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'