6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

Writer: Harika S 04:27 PM, 6 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు–2026లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించిన చికిత విజయంపై క్రీడాభిమానులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఆమె విజయాన్ని అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ట్యాగ్లు
తానిపర్తి చికితఆసియా క్రీడలు 2026ఆర్చరీతెలంగాణ క్రీడలుస్వర్ణ పతక విజేతశంషాబాద్ విమానాశ్రయంస్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...
జనరల్

చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం
జనరల్

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!