22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

Writer: Chandrika 01:05 PM, 7 ఆగస్టు, 2026
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాన్ ఫ్రాన్సిస్కోలో బే ఏరియా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమై పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యాచరణ, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, హైదరాబాద్ ఐటీ, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని వివరించారు. పారదర్శక పరిపాలన, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు యువతను సిద్ధం చేయడంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ఆలోచనలను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సమావేశంలో ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటూ తెలంగాణతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణశాన్ ఫ్రాన్సిస్కోబే ఏరియాప్రవాస భారతీయులుహైదరాబాద్పెట్టుబడులుయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీఅమెరికా పర్యటనవ్యాపార సదస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!