29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Writer: Pooja 11:42 AM, 29 జులై, 2026
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు సంబంధించి పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి అన్ని విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయం నుంచే కొనసాగుతాయని వెల్లడించింది. ఆగస్టు 17 తర్వాత విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు తెలిపింది.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఈ కొత్త విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

ట్యాగ్లు
భోగాపురం ఎయిర్‌పోర్టువిశాఖ ఎయిర్‌పోర్టుపౌర విమానయానంఆంధ్రప్రదేశ్విమాన సర్వీసులుఎయిర్‌పోర్టు ప్రారంభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్
జనరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్
జనరల్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
జనరల్

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం
సినిమాలు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా
సినిమాలు

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్
సినిమాలు

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!