5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

Writer: Pooja 04:21 PM, 5 అక్టోబర్, 2026
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు పార్టీ ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుకు చోటు దక్కలేదు. యూపీలో ఖాళీ కానున్న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. హర్దీప్‌ సింగ్‌ పూరీ ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం నవంబర్‌ 25తో ముగియనుంది.

బీజేపీ ప్రకటించిన జాబితాలో ధర్మపాల్‌ సింగ్‌, రాధాకాంత్‌ ఓజా, ప్రకాశ్‌ పాల్‌, విద్యాసాగర్‌ సోంకర్‌, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్‌ రావత్‌, రామ్‌ ప్రతాప్‌ సింగ్‌ చౌహాన్‌, శ్రుతి గంగ్వార్‌ ఉన్నారు. ప్రస్తుతం హర్దీప్‌ సింగ్‌ పూరీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా ఉన్నారు. రాజ్యసభ జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడంతో తదుపరి రాజకీయ పాత్రపై చర్చ జరుగుతున్నప్పటికీ, నవంబర్‌ 25లోపు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్యాగ్లు
హర్దీప్ సింగ్ పూరీబీజేపీరాజ్యసభ ఎన్నికలుఉత్తరప్రదేశ్భారత రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం
జనరల్

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి