6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

Writer: Chandrika 07:58 AM, 6 అక్టోబర్, 2026
బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

ఫ్లైదుబాయ్‌ విమానంలో కోపైలట్‌ దుశ్చర్యను మరువక ముందే మరో విమానం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాలోని షికాగోకు సోమవారం బయలుదేరిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు బోయింగ్‌ 777-200ఈఆర్‌ విమానం 37 వేల అడుగుల ఎత్తు నుంచి ఒకేసారి 9 వేల అడుగుల దిగువకు జారిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులతోపాటు విమానయాన సంస్థ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విమానం సోమవారం ఉదయం (స్థానిక కాలమానం) 11.50 గంటల సమయంలో హీత్రూ నుంచి బయలుదేరింది. అది ఐర్లాండ్‌ గగనతలంపై ఎగురుతుండగా ఉన్నట్లుండి ఏకంగా 28,000 అడుగులు జారిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన పైలట్లు 7700 ఎమర్జెన్సీ సిగ్నల్‌ పంపారు. సాధారణ ఎమర్జెన్సీకి ఈ కోడ్‌ను వాడుతారు. వెంటనే స్పందించిన హీత్రూ విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కు రప్పించారు. అతికష్టం మీద విమానాన్ని నియంత్రించిన పైలట్లు.. పలు దఫాలుగా ప్రయత్నించిన తర్వాత హీత్రూలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

ఈ ఘటనపై బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, విమానంలో ప్రెషర్‌ పడిపోవటం వల్లే ఈ ఘటన జరిగిందని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విమానం 30 ఏళ్ల నాటిదని తెలిసింది. బ్రిటిష్‌ ఎయిర్‌వే్‌సలో అత్యంత ఎక్కువకాలంగా పనిచేస్తున్న విమానాల్లో ఇదీ ఒకటి అని యూకే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ  మసయోషి సన్

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్

 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

ట్యాగ్లు
బ్రిటిష్ ఎయిర్‌వేస్బోయింగ్ 777హీత్రూ విమానాశ్రయంవిమాన ప్రమాదంవిమాన అత్యవసర పరిస్థితిక్యాబిన్ ప్రెషర్ విమానయానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
రాజకీయాలు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ
రాజకీయాలు

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.
టెక్నాలజీ

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్
సినిమాలు

దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడకండి – నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ  మసయోషి సన్
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్

 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్
జనరల్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..
రాజకీయాలు

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌
సినిమాలు

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!