15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు

Writer: Harika S 11:16 AM, 30 జులై, 2026
నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలు

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేసింది. కొత్త విధానం ప్రకారం కౌన్సెలింగ్ మొత్తం ప్రక్రియలో ఒకసారి మాత్రమే ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీటు అప్‌గ్రేడ్ కోరుకునే అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, ప్రొవిజనల్ అడ్మిషన్ పొందే అవకాశం కల్పించారు.

ఈ మార్పులతో విద్యార్థులు పలుమార్లు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. తరువాతి రౌండ్‌లో మెరుగైన సీటు లభిస్తే, ముందుగా కేటాయించిన సీటు స్వయంచాలకంగా మరో అభ్యర్థికి కేటాయించబడుతుంది. తుది సీటును ఫ్రీజ్ చేసుకునే అభ్యర్థులు మాత్రమే సంబంధిత కాలేజీకి వెళ్లి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ట్యాగ్లు
నీట్ యూజీనీట్ కౌన్సెలింగ్మెడికల్ అడ్మిషన్లువిద్యా వార్తలుకేంద్ర ప్రభుత్వంఎంసీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!