1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు

Writer: Pooja 11:27 AM, 1 నవంబర్, 2026
వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు నవంబర్ 1 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.10 పెరగడంతో ధర రూ.2,820కి చేరింది. కోల్‌కతాలో రూ.17, చెన్నైలో రూ.11.50 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై అదనపు భారం పడనుంది.

కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా మూడో నెల పెరగడం గమనార్హం. ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు తోడు గ్యాస్ ధరల పెంపు కూడా తోడవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరగడంతో భవిష్యత్తులో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి ఊరట లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి డిజైర్‌ అరుదైన ఘనత..

మారుతి డిజైర్‌ అరుదైన ఘనత..

ధనత్రయోదశికి బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్

ధనత్రయోదశికి బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

ట్యాగ్లు
కమర్షియల్ గ్యాస్సిలిండర్ ధరలుగ్యాస్ ధరల పెంపునవంబర్ 1 అప్‌డేట్హోటల్ రంగంతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెతన్యాహు పాలనకు తెరపడనుందా?
జనరల్

నెతన్యాహు పాలనకు తెరపడనుందా?

నాగార్జునను టార్గెట్ చేస్తున్న రోహిత్ అభిమానులు...ట్రెండింగ్‌లో #జస్టిస్ ఫర్ రోహిత్
షోస్

నాగార్జునను టార్గెట్ చేస్తున్న రోహిత్ అభిమానులు...ట్రెండింగ్‌లో #జస్టిస్ ఫర్ రోహిత్

బిగ్‌బాస్‌పై రోహిత్ ఇన్‌స్టా పోస్ట్..ఎలిమినేషన్‌తో కొత్త వివాదం
షోస్

బిగ్‌బాస్‌పై రోహిత్ ఇన్‌స్టా పోస్ట్..ఎలిమినేషన్‌తో కొత్త వివాదం

రోహిత్ దెబ్బకు బిగ్‌బాస్ ప్లాన్ రివర్స్
షోస్

రోహిత్ దెబ్బకు బిగ్‌బాస్ ప్లాన్ రివర్స్

వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు
బిజినెస్

వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు

ఎట్టకేలకు పట్టాలెక్కిన రామ్ చరణ్ – సుకుమార్ సినిమా
సినిమాలు

ఎట్టకేలకు పట్టాలెక్కిన రామ్ చరణ్ – సుకుమార్ సినిమా

సీఎం రేవంత్‌ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్‌ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ హౌస్‌లో సింగర్ ఝాన్సీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో సింగర్ ఝాన్సీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ముందు రెండు సవాళ్లు?
సినిమాలు

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ముందు రెండు సవాళ్లు?

ఎన్నాళ్లు ఈ హింస? ఎన్నాళ్లు ఈ రక్తపాతం?
సినిమాలు

ఎన్నాళ్లు ఈ హింస? ఎన్నాళ్లు ఈ రక్తపాతం?

టైర్ 2 హీరోల విజయాల్లో ఎందుకీ తేడాలు?
సినిమాలు

టైర్ 2 హీరోల విజయాల్లో ఎందుకీ తేడాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!