15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

Writer: Pooja 05:38 AM, 15 సెప్టెంబర్, 2026
ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ-ఇన్‌) ఆండ్రాయిడ్‌ డివైజ్‌ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్‌ 14, 15, 16, 16 క్యూపీఆర్‌2, ఆండ్రాయిడ్‌ 17తో పనిచేసే డివైజ్‌లు ఉన్నవారు వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఆండ్రాయిడ్‌ రన్‌టైమ్‌, డాక్యుమెంట్స్‌యూఐ, మీడియాటెక్‌ ఫ్రేమ్‌వర్క్‌, మీడియా కోడెక్స్‌, మీడియా ప్రొవైడర్‌, టెలిఫొనీ, యూడబ్ల్యూబీ, వైఫై వంటి పలు ఆండ్రాయిడ్‌ భాగాల్లో భద్రతా లోపాలు గుర్తించినట్లు సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు డివైజ్‌లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్‌ ఇప్పటికే భద్రతా ప్యాచ్‌లను విడుదల చేసింది. దీంతో యూజర్లు సెట్టింగ్స్‌లోని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేదా సిస్టమ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ ద్వారా తమ డివైజ్‌లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్‌ సూచించింది. తాజా ఆండ్రాయిడ్‌ వర్షన్‌ను వినియోగించడంతో పాటు గుర్తుతెలియని వనరుల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోకుండా ఉంటే సైబర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ట్యాగ్లు
సీఈఆర్‌టీ ఇన్ఆండ్రాయిడ్ భద్రతఆండ్రాయిడ్ అప్‌డేట్గూగుల్ భద్రతా ప్యాచ్సైబర్ భద్రతస్మార్ట్‌ఫోన్ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
క్రీడలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం
జనరల్

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం
జనరల్

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌
జనరల్

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...
జనరల్

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
జనరల్

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!