Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

Writer: Pooja 12:56 PM, 11 జులై, 2026
నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్' జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇది ఆమె నాయకత్వం, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రి నారా లోకేశ్ కూడా బ్రాహ్మణి విజయంపై హర్షం వ్యక్తం చేశారు. 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమె చోటు దక్కడం గర్వకారణమని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు సాగుతూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

కొడుకు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ విచారణ కోరిన తండ్రి

ట్యాగ్లు
నారా బ్రాహ్మణిచంద్రబాబు నాయుడునారా లోకేశ్ఫార్చ్యూన్ ఇండియాప్రభావవంతమైన మహిళలునాయకత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత
జనరల్

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్
జనరల్

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్
జనరల్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్
జనరల్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ
క్రీడలు

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు
జనరల్

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు
జనరల్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!
సినిమాలు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు
జనరల్

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన
జనరల్

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం
జనరల్

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!