25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

Writer: Harika S 11:22 AM, 25 నవంబర్, 2026
రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈపై సంచలన డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న ప్రేరణ గురించి వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రదర్శనకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రధాన కారణమని తెలిపాడు. తన తండ్రి, చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా, స్నేహితుడితో పాటు యువరాజ్‌తో కూడా మాట్లాడిన తర్వాతే మైదానంలోకి దిగినట్లు చెప్పాడు.

బ్యాటింగ్‌కు వెళ్లే ముందు యువరాజ్‌తో దాదాపు 30 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు వైభవ్ వెల్లడించాడు. ఇటీవలి బ్యాటింగ్‌లో ఎదురైన సమస్యలను అధిగమించేందుకు యువరాజ్ పలు సూచనలు చేశారని తెలిపాడు. ముఖ్యంగా 20 బంతుల పాటు దూకుడుగా ఆడాలని ఇచ్చిన సలహా తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు. ఆ సూచనలను పాటించే క్రమంలో 53 బంతుల్లో 204 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో నేపాల్‌పై 11, పాకిస్థాన్‌పై 26 పరుగులకే పరిమితమైన వైభవ్, యూఏఈపై అద్భుత ఇన్నింగ్స్‌తో తన సత్తా చాటాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే!

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీయువరాజ్ సింగ్ఆసియా కప్ రైజింగ్ స్టార్స్భారత క్రికెట్డబుల్ సెంచరీయూఏఈ మ్యాచ్బీసీసీఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దలైలామా కార్యాలయానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ బంగళా కేటాయింపు
జనరల్

దలైలామా కార్యాలయానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ బంగళా కేటాయింపు

తమిళనాడు ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతి
జనరల్

తమిళనాడు ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతి

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

సంవిధాన్ రక్షా మార్చ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి - పొన్నం ప్రభాకర్
జనరల్

సంవిధాన్ రక్షా మార్చ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి - పొన్నం ప్రభాకర్

భారత్, చైనాలపై మరోసారి టారిఫ్‌లు పెంచేందుకు ట్రంప్ యోచన!
జనరల్

భారత్, చైనాలపై మరోసారి టారిఫ్‌లు పెంచేందుకు ట్రంప్ యోచన!

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ఐఐటీల్లో కొత్త కోర్సులు.. భారీగా పెరగనున్న సీట్లు!
జనరల్

ఐఐటీల్లో కొత్త కోర్సులు.. భారీగా పెరగనున్న సీట్లు!

మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో
జనరల్

మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!
సినిమాలు

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!
రాజకీయాలు

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు
జనరల్

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!
జనరల్

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!