
సినిమాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను ఒక అద్భుతమైన భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా అభివర్ణిస్తూ తమ జీవితాల్లో వెలుగునిచ్చే వ్యక్తిగా పేర్కొన్నారు.
భువనేశ్వరి సౌమ్యత, దయాగుణం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే తపన ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు ప్రశంసించారు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడం తనకు గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో ఆమెకు మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!