5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన.. జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం

Writer: Shivani K 09:18 AM, 5 అక్టోబర్, 2026
ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన.. జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు. జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా రూ.30,156 కోట్లతో చేపట్టనున్న పనులకు వారు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించనున్నారు. కొత్తపల్లి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్.. పాకిస్థాన్ ఏజెంట్‌కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలు

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్.. పాకిస్థాన్ ఏజెంట్‌కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలు

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్ప్రొద్దుటూరుకడప జిల్లాజల్ జీవన్ మిషన్ 2.0అమరజీవి జలధారతాగునీరుకుళాయి కనెక్షన్లుగ్రామీణ కుటుంబాలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం
జనరల్

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ
సినిమాలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే హైక్స్ ఎందుకిలా పెరుగుతున్నాయి?
సినిమాలు

ఏపీలోనే హైక్స్ ఎందుకిలా పెరుగుతున్నాయి?

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్.. పాకిస్థాన్ ఏజెంట్‌కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలు
జనరల్

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్.. పాకిస్థాన్ ఏజెంట్‌కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలు

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు
జనరల్

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?
గాసిప్స్

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?

ధురంధర్ దర్శకుడు భార్య సంచలన నిర్ణయం!
గాసిప్స్

ధురంధర్ దర్శకుడు భార్య సంచలన నిర్ణయం!

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?
సినిమాలు

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
జనరల్

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన..
జనరల్

ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన..