30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Writer: Pooja 10:14 AM, 30 సెప్టెంబర్, 2026
నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.345.78 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుని, అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సభా వేదిక వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సిరిసిల్లలో నేతన్న బజార్‌, సిరిసిల్ల, వేములవాడలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు, సిరిసిల్ల, వేములవాడలో ఆర్‌డీవో కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్‌ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, రుద్రంగిలో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించడంతో పాటు వేములవాడలో మహిళా పోలీస్‌ స్టేషన్‌, వేములవాడ, సిరిసిల్లలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసిరిసిల్ల పర్యటనతెలంగాణ అభివృద్ధినేతన్న బజార్యంగ్ ఇండియా స్కూళ్లుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు
క్రీడలు

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు
ఆరోగ్యం

బీపీ ఉన్నవారి ఆహారంలో ఈ పండ్లు ఉండాలంటున్న వైద్యులు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్
క్రీడలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!