15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం

Writer: Chandrika 07:16 AM, 15 నవంబర్, 2026
బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం

బియ్యం ధరల పెరుగుదల, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. ధాన్యం, బియ్యం నిల్వలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచగా.. ధరలను నియంత్రించి వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం వెల్లడించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిల్వల వివరాల్లో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను గుర్తించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో బియ్యం, ధాన్యం నిల్వలపై పరిమితులు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లు, వ్యాపారుల వద్ద ఉన్న పాత బియ్యం నిల్వలకు సైతం ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన ధరలే వర్తిస్తాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఉల్లంఘించే మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు మార్కెట్లో ధరలను అదుపులో ఉంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే ఈ చర్యల లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోవా నుంచి రామేశ్వరం వరకు బైక్‌ ప్రయాణం.. రష్యాకు చెందిన ఇద్దరు మహిళల సాహసం

హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు.. క్యాష్‌ కౌంటర్‌ వద్దే వంటగది దృశ్యాలు చూసే అవకాశం

మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ

మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ట్యాగ్లు
బియ్యం ధరలుబియ్యం నిల్వల పరిమితులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వంఅక్రమ నిల్వలుబ్లాక్ మార్కెటింగ్రైస్ మిల్లర్లుఆహార మంత్రిత్వ శాఖపౌరసరఫరాల శాఖనిత్యావసర సరుకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం
జనరల్

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..
క్రీడలు

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..

గోవా నుంచి రామేశ్వరం వరకు బైక్‌ ప్రయాణం.. రష్యాకు చెందిన ఇద్దరు మహిళల సాహసం
జనరల్

గోవా నుంచి రామేశ్వరం వరకు బైక్‌ ప్రయాణం.. రష్యాకు చెందిన ఇద్దరు మహిళల సాహసం

హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు.. క్యాష్‌ కౌంటర్‌ వద్దే వంటగది దృశ్యాలు చూసే అవకాశం
జనరల్

హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు.. క్యాష్‌ కౌంటర్‌ వద్దే వంటగది దృశ్యాలు చూసే అవకాశం

మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ
జనరల్

మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..
జనరల్

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..
జనరల్

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..
జనరల్

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..
బిజినెస్

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు
ఆరోగ్యం

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..
బిజినెస్

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!