6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!

Writer: Shivani K 02:00 PM, 19 ఆగస్టు, 2026
స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!

అంతరిక్ష రంగంలో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ‘జూక్‌-3’ రాకెట్‌ను బుధవారం డోంగ్‌ఫెంగ్‌ వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి చేరిన అనంతరం తొలి దశ విడిపోయి, గాన్సు ప్రావిన్స్‌లోని మిన్‌చిన్‌ కౌంటీలో భూఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్‌ అయింది. సుమారు 66.1 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ తొలి దశలో తొమ్మిది ఇంజిన్లు ఉన్నాయి.

చైనా రాకెట్‌ తొలి దశను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి కాగా, భూమిపై విజయవంతంగా ల్యాండ్‌ చేయడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో జులై 10న లాంగ్‌ మార్చ్‌-10బీ రాకెట్‌ తొలి దశ సముద్రంలో ల్యాండ్‌ అయింది. రాకెట్‌ తొలి దశలను తిరిగి ల్యాండ్‌ చేసి పునర్వినియోగించే సాంకేతికతలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. రాకెట్లను పునర్వినియోగించడం ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

ట్యాగ్లు
చైనా అంతరిక్షంజూక్ 3జూక్ 3 రాకెట్రాకెట్ ల్యాండింగ్అంతరిక్ష పరిశోధనలుచైనా స్పేస్ ప్రోగ్రామ్రాకెట్ పునర్వినియోగంస్పేస్ టెక్నాలజీవాణిజ్య అంతరిక్ష ప్రయోగాలుఅంతరిక్ష విజ్ఞానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన
జనరల్

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు
జనరల్

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం
సినిమాలు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?
గాసిప్స్

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్
జనరల్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌
సినిమాలు

చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌

‘రణబాలి’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?
గాసిప్స్

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ సీక్రెట్ ఏమిటి?
సినిమాలు

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ సీక్రెట్ ఏమిటి?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?
గాసిప్స్

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!