3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

Writer: Pooja 11:26 AM, 3 అక్టోబర్, 2026
స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

ఇటీవల జరిగిన ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం ధైర్యంగా వ్యవహరించిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను ఆయన ప్రశంసించారు. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో సహ పైలట్‌ దాడిలో స్మిత్‌ తీవ్రంగా గాయపడినప్పటికీ, కాక్‌పిట్‌ తలుపు తెరిచి ఇతరులు లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. సంక్షోభ సమయంలో తాను హనుమాన్‌ చాలీసా పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నానని స్మిత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషణలో వెల్లడించారు. ఈ విషయం తనను ఎంతగానో కదిలించిందని చిరంజీవి పేర్కొన్నారు.

స్మిత్‌ మచ్చర్‌ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. గాయపడిన పరిస్థితుల్లోనూ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం అభినందనీయమని పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా స్మిత్‌ ధైర్యసాహసాలను ప్రశంసించారు. భవిష్యత్తులో స్మిత్‌ నడిపే విమానంలో ప్రయాణించే అవకాశం రావాలని సల్మాన్‌ ఖాన్‌ ఆకాంక్షించగా, విజయ్‌ దేవరకొండ, ఆర్‌. మాధవన్‌ తదితరులు కూడా ఆయన ధైర్యాన్ని కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

ట్యాగ్లు
చిరంజీవిస్మిత్ మచ్చర్ఫ్లైదుబాయ్ ఘటనకెప్టెన్ స్మిత్ మచ్చర్సల్మాన్ ఖాన్విజయ్ దేవరకొండ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త గేమ్‌...టార్గెట్‌గా మారుతున్న కామనర్స్
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త గేమ్‌...టార్గెట్‌గా మారుతున్న కామనర్స్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం
క్రీడలు

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు
జనరల్

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు
జనరల్

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు
జనరల్

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం
సినిమాలు

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...
సినిమాలు

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌
జనరల్

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!