28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి

Writer: Chandrika 12:50 PM, 28 జులై, 2026
జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి రాజకీయ నైతికతకు ప్రతీకగా నిలిచారని కొనియాడిన సీఎం, విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం చివరి శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు అంకితమై సాగిందని పేర్కొన్నారు.

జైపాల్ రెడ్డి తన అపారమైన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో ప్రజల్లోనే కాకుండా పార్లమెంట్‌లో కూడా చెరగని ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రోహిన్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!

రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్
పేపర్ లీకులపై బీజేపీ, బీఆర్ఎస్‌పై చామల కిరణ్ రెడ్డి విమర్శలు

పేపర్ లీకులపై బీజేపీ, బీఆర్ఎస్‌పై చామల కిరణ్ రెడ్డి విమర్శలు

ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల నిరసనలపై సిట్ దర్యాప్తు
జనరల్

విద్యార్థుల నిరసనలపై సిట్ దర్యాప్తు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!
క్రీడలు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం
సినిమాలు

అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం

జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి
జనరల్

జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...
జనరల్

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు
జనరల్

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు

పంజాబ్ మంత్రిపై రాజీనామా డిమాండ్
రాజకీయాలు

పంజాబ్ మంత్రిపై రాజీనామా డిమాండ్

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సినిమాలు

సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి
గాసిప్స్

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!