Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

Writer: Chandrika 03:57 PM, 6 జులై, 2026
టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి పాల్గొన్నారు. తారామతి బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. అలాగే మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌ల ఆధునీకరణతో పాటు టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.

వికారాబాద్‌లోని వీరభద్రస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. క్యూర్ పరిధిలోని అటవీ భూములను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడం, గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాలో నగరంలో ఎకో పార్కులు ఏర్పాటు చేయడం, ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దడం, అవసరమైతే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం, డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ పర్యాటకందుర్గం చెరువుతారామతి బారాదరివికారాబాద్ఎకో టూరిజంగ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్హెరిటేజ్ బ్రిడ్జితెలంగాణ ప్రభుత్వంపర్యాటక అభివృద్ధి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..
టెక్నాలజీ

ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
సినిమాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
రాజకీయాలు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు
జనరల్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ
జనరల్

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..
టెక్నాలజీ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు
జనరల్

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...
జనరల్

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు