27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్

Writer: Chandrika 08:26 PM, 27 సెప్టెంబర్, 2026
గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు కోయంబత్తూరు పోలీసులు సుమారు 40 కిలోమీటర్లు ఛేజ్ చేశారు. నిందితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు పోలీసులను తోసేసి కారులో పరారైనట్లు సమాచారం. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ కారుపైకి దూకి, వాహనం కదులుతున్నప్పటికీ దానిపై వేలాడుతూ ప్రయాణించినట్లు తెలుస్తోంది.

సుమారు 40 కిలోమీటర్ల పాటు ఛేజ్ కొనసాగిన అనంతరం తిరుప్పూర్ సమీపంలో పోలీసులు స్మగ్లర్ల కారును అడ్డుకున్నారు. వాహనాన్ని చుట్టుముట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నడుస్తున్న కారుపై హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ వేలాడుతూ వెళ్లిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ట్యాగ్లు
కోయంబత్తూరు పోలీసులుగుట్కా స్మగ్లింగ్గుట్కా స్మగ్లర్లుపోలీసుల ఛేజ్వేల్మురుగన్హెడ్‌కానిస్టేబుల్తిరుప్పూర్క్రైమ్ న్యూస్తమిళనాడు పోలీసులుఅక్రమ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్
జనరల్

గుట్కా స్మగ్లర్ల కోసం 40 కి.మీ. పోలీసుల ఛేజ్.. కారుపై వేలాడిన హెడ్‌కానిస్టేబుల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!