25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

Writer: Shivani K 02:14 PM, 25 సెప్టెంబర్, 2026
ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ)కు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూ (రిజిస్ట్రేషన్‌ నం. A-4522)కు జిల్లాలు, నగరాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో పార్టీ శ్రేణులు, కార్మికులు సహకరించాలని ఆయన కోరారు. టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు అక్టోబర్‌ 9న పోలింగ్‌, అక్టోబర్‌ 17న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సమన్వయం చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను ఇన్‌చార్జిగా నియమించినట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వారి భవిష్యత్తు, పనివేళల పరిరక్షణ, విలీన ప్రక్రియ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచే యూనియన్‌కు కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంతో అధికారికంగా చర్చించే హక్కు ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

గణేష్‌ శోభాయాత్రలో భక్తి గీతాలే ఉండాలి: శశిధర్

ట్యాగ్లు
ఆర్టీసీ ఎన్నికలుటీజీఎస్‌ఆర్టీసీటీడబ్ల్యూయూకాంగ్రెస్ పార్టీమహేశ్ కుమార్ గౌడ్బొంతు రామ్మోహన్ఆర్టీసీ కార్మికులుగుర్తింపు సంఘం ఎన్నికలుతెలంగాణ కాంగ్రెస్ఆర్టీసీ యూనియన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...
సినిమాలు

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు
సినిమాలు

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు

గణేష్‌ శోభాయాత్రలో భక్తి గీతాలే ఉండాలి: శశిధర్
జనరల్

గణేష్‌ శోభాయాత్రలో భక్తి గీతాలే ఉండాలి: శశిధర్

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..
సినిమాలు

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!