
సినిమాలు

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రైల్వే బోర్డుకు లేఖ రాసి రైల్వే వ్యవస్థలోని వైఫల్యాలను ప్రస్తావించారు.
మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, దాదాపు 200 రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల భోజన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో పాటు జవాన్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!