
సినిమాలు

డి10 రియాలిటీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో రాజును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆయనను రిమాండ్‌కు తరలించింది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!