28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే

Writer: Nithish 02:25 AM, 28 అక్టోబర్, 2026
యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే

యాపిల్ తన ప్రముఖ ఆల్‌ ఇన్‌ వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్ ఐమాక్‌ను సరికొత్త ఎం6 చిప్‌తో అప్‌డేట్ చేసింది. మెరుగైన ఏఐ సామర్థ్యాలు, వేగవంతమైన ప్రాసెసింగ్‌తో రూపొందించిన ఈ డెస్క్‌టాప్‌ను భారత మార్కెట్‌లో ప్రారంభ ధర రూ. 1,74,900కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఎడ్యుకేషన్ ధర కింద రూ. 1,68,900కే లభించనుంది.

పాత ఎం4 మోడల్‌తో పోలిస్తే కొత్త ఐమాక్ ఐదు రెట్లు వేగవంతమైన ఆన్‌-డివైస్ ఏఐ పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 24 అంగుళాల 4.5K రెటినా డిస్‌ప్లేతో పాటు వై-ఫై 7, బ్లూటూత్ 6 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అక్టోబర్ 28 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, నవంబర్ 6 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

చైనాలో వివో Y600 5G లాంచ్
ట్యాగ్లు
యాపిల్ఐమాక్ ఎం6యాపిల్ కొత్త కంప్యూటర్ఐమాక్ ధరఎం6 చిప్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్రెటినా డిస్‌ప్లేవై-ఫై 7బ్లూటూత్ 6టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

చైనాలో వివో Y600 5G లాంచ్

ఏఐ భద్రతపై బ్రిటన్‌ నివేదికలో కీలక హెచ్చరిక..

ఏఐ భద్రతపై బ్రిటన్‌ నివేదికలో కీలక హెచ్చరిక..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 51: నామినేషన్ల రచ్చ, ముకేష్ గౌడ తీరుపై హౌస్‌మేట్స్ ఆగ్రహం
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 51: నామినేషన్ల రచ్చ, ముకేష్ గౌడ తీరుపై హౌస్‌మేట్స్ ఆగ్రహం

యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

యాపిల్ నుంచి కొత్త ఐమాక్ ఎం6 విడుదల, ధర మరియు ఫీచర్లు ఇవే

ఓపెనర్ల బ్యాటింగ్‌పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు
క్రీడలు

ఓపెనర్ల బ్యాటింగ్‌పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతంటే.. శాస్త్రవేత్తల వేతనాలపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతంటే.. శాస్త్రవేత్తల వేతనాలపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కరువుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు
జనరల్

తెలంగాణలో కరువుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఆడియో హక్కులకు భారీ ధర పలికినట్లు ప్రచారం
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఆడియో హక్కులకు భారీ ధర పలికినట్లు ప్రచారం

సీఎస్కే వీడియోలో జెర్సీ నంబర్ క్లూతో హార్దిక్ పాండ్యాపై ఆసక్తికర చర్చ
క్రీడలు

సీఎస్కే వీడియోలో జెర్సీ నంబర్ క్లూతో హార్దిక్ పాండ్యాపై ఆసక్తికర చర్చ

నాగార్జున ‘కింగ్ 100’ ఓటీటీ డీల్‌పై ఆసక్తికర ప్రచారం
సినిమాలు

నాగార్జున ‘కింగ్ 100’ ఓటీటీ డీల్‌పై ఆసక్తికర ప్రచారం

ఏపీ స్థానిక ఎన్నికల్లో ఒక్కరోజే తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
జనరల్

ఏపీ స్థానిక ఎన్నికల్లో ఒక్కరోజే తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌ల సమీపంలో మృతిగా లభ్యమైన జనసురాజ్ పార్టీ మేనేజర్
జనరల్

జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌ల సమీపంలో మృతిగా లభ్యమైన జనసురాజ్ పార్టీ మేనేజర్