8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

Writer: Harika S 08:53 AM, 8 అక్టోబర్, 2026
స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవల ప్రారంభం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్‌లో స్టార్‌లింక్ అవసరమంటూ ఓ వ్యక్తి ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందించిన మస్క్.. కొందరు గుత్తాధిపత్య శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది భారత ప్రజలకు జరుగుతున్న నేరమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణల్లో తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మస్క్ స్పష్టంగా వెల్లడించలేదు.

మస్క్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ గుత్తాధిపత్య శక్తులు ఎవరో పేర్లు బయటపెట్టాలని మస్క్‌ను కోరారు. భారత ప్రభుత్వంపై ఇంతటి ప్రభావం ఎవరికి ఉందో దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడంతో పాటు గేట్‌వే సైట్లు, యాంటెన్నాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే స్పెక్ట్రమ్, భద్రతా అనుమతులు సహా తుది క్లియరెన్స్‌లు ఇంకా అవసరం కావడంతో వాణిజ్య సేవల ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మస్క్ ఆరోపణల్లో పేర్కొన్న గుత్తాధిపత్య శక్తులు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

నానా పటేకర్ కన్నుమూత.. 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి!

నానా పటేకర్ కన్నుమూత.. 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి!

ఏపీలో నేటి నుంచి స్పెషల్ ఓటర్ డ్రైవ్.. తొలగించిన పేర్లపై ఇంటింటి తనిఖీలు!

ఏపీలో నేటి నుంచి స్పెషల్ ఓటర్ డ్రైవ్.. తొలగించిన పేర్లపై ఇంటింటి తనిఖీలు!

కాశీ విశాలాక్షి ఆలయ విశేషాలు.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన దివ్యక్షేత్రం!

కాశీ విశాలాక్షి ఆలయ విశేషాలు.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన దివ్యక్షేత్రం!

బతుకమ్మ 2026: తంగేడు పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు

బతుకమ్మ 2026: తంగేడు పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు

రాశిఫలాలు 08 అక్టోబర్ 2026: శుక్ల యోగం ప్రభావంతో ఈ 5 రాశులకు విజయావకాశాలు !

రాశిఫలాలు 08 అక్టోబర్ 2026: శుక్ల యోగం ప్రభావంతో ఈ 5 రాశులకు విజయావకాశాలు !

ట్యాగ్లు
ఎలాన్ మస్క్స్టార్‌లింక్ ఇండియాకేటీఆర్స్పేస్‌ఎక్స్స్టార్‌లింక్భారత టెలికాంశాటిలైట్ ఇంటర్నెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి
బిజినెస్

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

చియా, సబ్జా విత్తనాలను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.. వైద్యుల సూచన
ఆరోగ్యం

చియా, సబ్జా విత్తనాలను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.. వైద్యుల సూచన

వెంకీ అట్లూరితో నాగచైతన్య 25వ సినిమా?
సినిమాలు

వెంకీ అట్లూరితో నాగచైతన్య 25వ సినిమా?

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
బిజినెస్

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...
జనరల్

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

మెగాస్టార్ వెంటపడుతున్న సుకుమార్‌ శిష్యులు?
గాసిప్స్

మెగాస్టార్ వెంటపడుతున్న సుకుమార్‌ శిష్యులు?

నానా పటేకర్ కన్నుమూత.. 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి!
జనరల్

నానా పటేకర్ కన్నుమూత.. 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!