23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్లిప్ కార్ట్ సేల్ డేట్ ఫిక్స్

Writer: Sreekanth Reddy 11:44 AM, 23 జూన్, 2026
ఫ్లిప్ కార్ట్  సేల్ డేట్ ఫిక్స్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) పేరుతో భారీ సేల్‌ను ప్రకటించింది. జులై 4, 2026 నుంచి ఈ విక్రయాలు ప్రారంభం కానున్నట్లు సంస్థ వెల్లడించింది. మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న 'ప్రైమ్ డే సేల్‌'కు గట్టి పోటీనిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ ఈ మెగా సేల్‌ను రూపొందించడం గమనార్హం.
ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్‌షిప్ కలిగిన వినియోగదారులకు ఒకరోజు ముందుగానే, అంటే జులై 3 నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ వినియోగదారులకు జులై 4 నుంచి ఈ వెసులుబాటు లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్, గృహోపకరణాలతో పాటు వివిధ విభాగాల్లోని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు కల్పిస్తున్నట్లు సంస్థ వివరించింది. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై ఆకర్షణీయమైన డీల్స్ ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఈ సేల్‌లో బ్యాంకింగ్ ఆఫర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. దీనికి తోడు, కొత్తగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందే వారికి రూ.3,000 విలువైన వెల్‌కమ్ వోచర్లను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. మార్కెట్ పోటీని తట్టుకుని వినియోగదారులను ఆకట్టుకునేందుకు సంస్థ భారీ ధరల తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది.    

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

ట్యాగ్లు
ఫ్లిప్ కార్ట్మెగా సేల్బారీ డిస్కౌంట్స్జులై 4మొబైల్టీవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

ఈగల్ ఫోర్స్ ప్రతిభకు జాతీయ పురస్కారం.. అభినందించిన సీఎం రేవంత్
జనరల్

ఈగల్ ఫోర్స్ ప్రతిభకు జాతీయ పురస్కారం.. అభినందించిన సీఎం రేవంత్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
జనరల్

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!