22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

Writer: Harika S 02:28 PM, 22 ఆగస్టు, 2026
సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిపైనే తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు స్వయం పేరుతో బ్రాండింగ్ కల్పిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు.. భూ హక్కులు, డీఎస్సీ నియామకాలు, గ్రూప్-1 పరీక్షలు, క్రీడా కోటా, రోడ్ల అభివృద్ధిపై మాట్లాడారు. ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. నియామకాల్లో అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడంతో పాటు యువత కోసం స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నెలలో అనకాపల్లికి నీరు అందిస్తామని, రైవాడ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంస్వచ్ఛాంధ్రస్వర్ణాంధ్రఅనకాపల్లిఉత్తరాంధ్ర అభివృద్ధిఇండస్ట్రియల్ టౌన్‌షిప్సాగునీటి ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
ఓటీటీ

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?
సినిమాలు

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు
జనరల్

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్
షోస్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జనరల్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ
జనరల్

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..
షోస్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!