22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

Writer: Chandrika 06:17 AM, 6 అక్టోబర్, 2026
భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

ఈవై నివేదిక ప్రకారం.. బ్లాక్‌స్టోన్, కేకేఆర్, టీపీజీ, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు గత ఐదేళ్లలో భారత ఆసుపత్రి రంగంలో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.96,200 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ నిధులతో ఆసుపత్రుల విస్తరణ, కొత్త పడకల ఏర్పాటు, ఆధునిక వైద్య పరికరాలు, సాంకేతికత అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు పెద్ద హాస్పిటల్‌ నెట్‌వర్క్‌లలో విలీనం కావడం కూడా వేగం పుంజుకుంది. అయితే విదేశీ పీఈ పెట్టుబడుల పెరుగుదలతో చికిత్స ఖర్చులు కూడా పెరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ద్రవ్యోల్బణం ఏటా సుమారు 13 శాతానికి చేరినట్లు పార్లమెంటరీ సంఘం పేర్కొంది.

ఆసుపత్రులను స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే నిరంతర ఆదాయ ప్రవాహానికి అవకాశం ఉండటంతో పీఈ సంస్థలు ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. పలు ఆసుపత్రులను ఒకే నెట్‌వర్క్‌ కిందకు తీసుకువచ్చి సేవలను ఏకీకృతం చేయడం ద్వారా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. దేశంలో ఆసుపత్రి మౌలిక వసతుల కొరత, ప్రజల ఆదాయాలు మరియు ఆయుర్దాయం పెరగడం, క్యాన్సర్‌, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల పెరుగుదలతో ప్రత్యేక వైద్య సేవలకు డిమాండ్‌ అధికమవుతోంది. పీఈ పెట్టుబడులున్న ఆసుపత్రుల పడకలు మొత్తం దేశీయ పడకల్లో సుమారు 5 శాతమే అయినప్పటికీ, గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్‌ చికిత్స వంటి అధిక ఆదాయ విభాగాల్లో వీటి వాటా ఎక్కువగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఆసుపత్రులతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు 5 నుంచి 10 రెట్లు అధికంగా ఉండొచ్చని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అధిక బిల్లుల కారణంగా బీమా క్లెయిమ్‌లు, భవిష్యత్‌ ప్రీమియంలు పెరిగే ప్రమాదం ఉందని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో విదేశీ పెట్టుబడుల నిబంధనలను పునఃపరిశీలించి, చికిత్సా సేవల ధరలకు గరిష్ఠ పరిమితులు విధించాలని పార్లమెంటరీ సంఘం సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ట్యాగ్లు
ప్రైవేట్ ఈక్విటీభారత ఆసుపత్రులువైద్య రంగ పెట్టుబడులుబ్లాక్‌స్టోన్కేకేఆర్టీపీజీజనరల్ అట్లాంటిక్ఆసుపత్రి రంగంవైద్య ద్రవ్యోల్బణంచికిత్స ఖర్చులువిదేశీ పెట్టుబడులుఆరోగ్య బీమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!