Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

Writer: Pooja 06:56 AM, 3 జులై, 2026
టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా ముడుపులు ఆఫర్ చేసిన కేసులో గురువారం పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ కేసులో మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తిరునావుక్కరసు అనే వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి వరుస అరెస్టులు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

ట్యాగ్లు
టీవీకేతమిళనాడుముడుపుల కేసుసెంథిల్‌ బాలాజీరాజకీయాలుపోలీసులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్
జనరల్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట
బిజినెస్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!