7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

Writer: Nithish 11:23 PM, 6 ఆగస్టు, 2026
టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్)లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. టిమ్స్‌లో కొనసాగుతున్న ట్రయల్ రన్, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు, వివిధ విభాగాల సిద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

టిమ్స్‌ను దేశంలోని అత్యాధునిక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్ సేవలు, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఐటీ వ్యవస్థలు తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, టిమ్స్ అందుబాటులోకి వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక
ట్యాగ్లు
టిమ్స్దామోదర రాజనర్సింహతెలంగాణ ఆరోగ్య శాఖప్రభుత్వ ఆస్పత్రిసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రివైద్య సేవలుహైదరాబాద్తెలంగాణ ప్రభుత్వంనిమ్స్గాంధీ ఆస్పత్రి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్
జనరల్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర
జనరల్

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం
జనరల్

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ
జనరల్

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ
జనరల్

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ
జనరల్

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ
క్రీడలు

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం
సినిమాలు

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్
సినిమాలు

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్