6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

Writer: Nithish 11:38 PM, 5 అక్టోబర్, 2026
ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

మెహదీపట్నం సర్కిల్‌-33లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భవన నిర్మాణ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి ఆమెను పట్టుకున్నారు.

సునీత వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.4 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె వద్ద ఉన్న రూ.2.5 లక్షల అదనపు నగదును కూడా అక్రమంగా సంపాదించిన సొమ్ముగా గుర్తించి సీజ్‌ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితురాలిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
ట్యాగ్లు
జీహెచ్‌ఎంసీటౌన్‌ ప్లానింగ్‌సునీతఏసీబీమెహదీపట్నంలంచంఅవినీతి నిరోధక శాఖహైదరాబాద్‌జీహెచ్‌ఎంసీ అధికారిఏసీబీ దాడి
AdvertisementAdvertisement

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి
జనరల్

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!