6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

Writer: Chandrika 04:00 PM, 6 అక్టోబర్, 2026
ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఇంధన రవాణాలో భారీ అంతరాయాలు ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. తమ సుదూర దాడుల కారణంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో సగానికి పైగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. మాస్కో, యారోస్లావ్ల్, ఉస్ట్-లుగా, పెర్మ్ ప్రాంతాల్లోని కీలక రిఫైనరీలపై దాడులతో రష్యా ఇంధన వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంది.

రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై వరుస దాడుల కారణంగా ఈ ఏడాది ఇంధన సరఫరా సమస్యలు తలెత్తినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గ్యాసోలిన్ విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించాల్సి రావడంతో పాటు, ఇంధనం కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే చమురు మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై రష్యా పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించలేదు. దేశీయ మార్కెట్‌కు ఇంధనం సరఫరా చేసే చమురు కంపెనీలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ప్రకటించింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం సెప్టెంబర్‌లో ఈ సబ్సిడీలు సుమారు 3.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇదే అత్యధిక నెలవారీ చెల్లింపుగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ట్యాగ్లు
ప్రపంచ చమురు సంక్షోభంరష్యా చమురు శుద్ధి కేంద్రాలురష్యా ఉక్రెయిన్ యుద్ధంఉక్రెయిన్ డ్రోన్ దాడులుచమురు సరఫరా సంక్షోభంఇంధన కొరతరష్యా ఇంధన సంక్షోభంచమురు ధరలుచమురు శుద్ధి సామర్థ్యంపశ్చిమాసియా యుద్ధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!