4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం

Writer: Shivani K 07:24 AM, 4 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్‌, హస్తినాపురం, ఉప్పల్‌, చార్మినార్‌, హయత్‌నగర్‌, బాలాపూర్‌, నాంపల్లి, గోల్కొండ, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 11.2 సెం.మీ, ఉప్పల్‌లో 8.1 సెం.మీ, బండ్లగూడలో 7.9 సెం.మీ, హయత్‌నగర్‌లో 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు హైడ్రా, డీఆర్‌ఎఫ్‌, ఎంఆర్‌టీ బృందాలు రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలోనే సహాయక చర్యలు చేపట్టి మోటార్ల సాయంతో నీటిని తొలగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

ట్యాగ్లు
హైదరాబాద్ వర్షాలుభారీ వర్షంవాతావరణంజీహెచ్‌ఎంసీహైడ్రాడీఆర్‌ఎఫ్లోతట్టు ప్రాంతాలుజలమయంతెలంగాణ వాతావరణంవర్షపాతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం
రాజకీయాలు

బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
జనరల్

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక
జనరల్

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ
జనరల్

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ
జనరల్

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ
రాజకీయాలు

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు
జనరల్

తెలంగాణ, ఏపీలో వర్షాల జోరు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం
జనరల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వర్షం

సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్
జనరల్

సాయి కృష్ణ కేసులో మరో కస్టడీ పిటిషన్

చుండ్రును నిర్లక్ష్యం చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

దంత ఆరోగ్యానికి సాఫ్ట్ బ్రష్‌నే ఎంచుకోండి: నిపుణుల సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!