3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Writer: Pooja 06:01 AM, 3 అక్టోబర్, 2026
యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల నిత్య కైంకర్యాలు, సమర్పణల ద్వారా ఆలయానికి రూ.20,40,855 ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి జె. భవానీశంకర్ తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్ కూడా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించి, స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను జస్టిస్ మహదేవన్‌కు అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

ట్యాగ్లు
యాదాద్రి ఆలయంలక్ష్మీనరసింహ స్వామియాదగిరిగుట్టభక్తుల రద్దీజస్టిస్ ఆర్ మహదేవన్తెలంగాణ పుణ్యక్షేత్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు
జనరల్

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!