21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా వేళ బోనుల్లో పాలపిట్టలు.. నాలుగింటిని కాపాడిన పోలీసులు

Writer: Nithish 04:01 PM, 21 అక్టోబర్, 2026
దసరా వేళ బోనుల్లో పాలపిట్టలు.. నాలుగింటిని కాపాడిన పోలీసులు

దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం బోనుల్లో బంధించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. పౌరుల నుంచి అందిన సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, నాలుగు పాలపిట్టలను సజీవంగా రక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వివరాలను సజ్జనర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ సమీప ఆలయం వద్ద రెండు పాలపిట్టలను, ఛత్రినాకలోని శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద ఒక పక్షిని, మంగళ్‌హాట్‌లోని బాలాజీనగర్ ఆలయం సమీపంలో మరో పాలపిట్టను పోలీసులు కాపాడారు.

రక్షించిన పక్షులను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు సజ్జనర్ తెలిపారు. పాలపిట్టలను బోనుల్లో బంధించి హింసించడం అమానవీయమని, పండుగల పేరుతో మూగజీవాల స్వేచ్ఛను హరించవద్దని ఆయన కోరారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వన్యప్రాణులకు హాని జరిగినట్లు గుర్తిస్తే 1800 425 5364, 9803338666 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

‘మీరు జెన్‌జీలు కాదు’..సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు!

‘మీరు జెన్‌జీలు కాదు’..సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు!

ప్రజా భవన్‌లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక భేటీ

ప్రజా భవన్‌లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక భేటీ

అజిత్ డోభాల్ వ్యూహాలపై పాకిస్థాన్‌ మాజీ సైనిక అధికారి సంచలన ఆరోపణలు

అజిత్ డోభాల్ వ్యూహాలపై పాకిస్థాన్‌ మాజీ సైనిక అధికారి సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
పాలపిట్టలుహైదరాబాద్ పోలీసులువీసీ సజ్జనర్తెలంగాణ రాష్ట్ర పక్షిదసరా పండుగవన్యప్రాణుల సంరక్షణపక్షుల రక్షణఅటవీశాఖహైదరాబాద్ వార్తలుజంతు హింస
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!