Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు

10:44 PM, 15 జూన్, 2026
హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 23న ఈ రహదారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తెలంగాణ-అమెరికా మధ్య వాణిజ్య, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో పెరుగుతున్న సంబంధాలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే క్రమంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. భవిష్యత్తులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్

ఫ్రీ జర్నీ స్కీమ్ ను లాంచ్ చేసిన కేరళం సీఎం

జైపూర్ నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి...

ట్యాగ్లు
డొనాల్డ్‌ట్రంప్‌అవెన్యూహైదరాబాద్అమెరికన్‌కాన్సులేట్తెలంగాణప్రభుత్వంరేవంత్‌రెడ్డిభారత్‌అమెరికాసంబంధాలుపెట్టుబడులుఐటీహబ్తెలంగాణవార్తలుఅంతర్జాతీయవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు
జనరల్

హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు
జనరల్

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం
రాజకీయాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు
జనరల్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ
సినిమాలు

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..
జనరల్

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..

శ్రీలంక టూర్ లో ఇబ్బందులు పడుతున్న ఐపీఎల్ హీరో వైబవ్
క్రీడలు

శ్రీలంక టూర్ లో ఇబ్బందులు పడుతున్న ఐపీఎల్ హీరో వైబవ్

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్
జనరల్

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ
సినిమాలు

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్
క్రీడలు

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!