10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే

Writer: Pooja 02:58 PM, 25 జూన్, 2026
హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే

హైదరాబాద్‌లోని బేగంపేటలో 1987లో నిర్మించబడిన నగరంలోని తొలి ఐటీ టవర్‌కు ఇక ముగింపు పలకనున్నారు. అమెరికాకు చెందిన తొలి బహుళజాతి సంస్థ ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ ఈ భవనంలో కార్యకలాపాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి ఈ భవనం కీలక పాత్ర పోషించడంతో ఇది నగర ఐటీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

భూగర్భంలోని నీటి సంపు దెబ్బతినడంతో భవనం భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని, అందుకే భవనాన్ని కూల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్ ఐటీ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ చారిత్రక భవనం కనుమరుగుకానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

ట్యాగ్లు
హైదరాబాద్ఐటీతవర్ఇంటర్‌ గ్రాఫ్బేగంపేటఐటీ చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ
జనరల్

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!