25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు

Writer: Pooja 10:48 AM, 25 నవంబర్, 2026
గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు

తెలంగాణలో ‘గోల్డ్‌మ్యాన్‌’గా పేరొందిన యాదగిరి చిన్న గౌడ్‌ అలియాస్‌ దర్గా చిన్న పహిల్వాన్‌ ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న విచారణలో ఆదాయపు పన్ను శాఖ కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐటీ శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఓ నివాస భవనాన్ని, దాని ద్వారా వస్తున్న అద్దె ఆదాయాన్ని తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. ఈ భవనం చిన్న గౌడ్‌ బావమరిది ప్రణయ్‌ గౌడ్‌ పేరుతో ఉన్నప్పటికీ, అసలు లబ్ధిదారు మరొకరని అనుమానిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మరో ఐదు అంతస్తులు ఉన్న ఈ భవనంలోని ప్రతి అంతస్తులో రెండు 2-బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి. 2019లో స్థలం కొనుగోలు చేసిన సమయంలో ప్రణయ్‌ గౌడ్‌కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. 2019 జులై 1న నమోదైన సేల్‌ డీడ్‌ ప్రకారం.. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ నవ్‌ ఖల్సా గ్రామంలో 222 చదరపు గజాల స్థలాన్ని రూ.26.7 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ స్థలం కొనుగోలు, భవన నిర్మాణానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ భవనాన్ని నెలకు రూ.3.2 లక్షల అద్దెకు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకు ఖాతాల వివరాల ప్రకారం.. అద్దె సొమ్ము తొలుత ప్రణయ్‌ బావమరిది భార్య ఖాతాలో జమై, ఆ తర్వాత ఆమె భర్త ఖాతాలకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో తనకు ప్రతినెలా సుమారు రూ.1.76 లక్షలు అందుతున్నాయని, గతంలో ప్రణయ్‌కు ఇచ్చిన అప్పు తిరిగి చెల్లింపుల్లో భాగంగానే ఈ డబ్బు వస్తోందని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ అప్పునకు సంబంధించిన పత్రాలు లేకపోవడం, డెవలపర్లకు చెల్లింపుల కోసం ఆయన తనఖా రుణం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో అధికారుల అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో ప్రణయ్‌ను బినామీదార్‌గా, ఆయన బావమరిదిని అసలు లబ్ధిదారుగా అనుమానిస్తూ బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, 1988లోని సెక్షన్‌ 24(4)(a)(i) కింద ఆస్తిని తాత్కాలికంగా అటాచ్‌ చేశారు. నవంబర్‌ 17న జాయింట్‌ కమిషనర్‌ ఈ చర్యకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. గతంలో చిన్న గౌడ్‌ వద్ద లెక్కల్లో చూపని 700 గ్రాముల బంగారాన్ని, సుమారు రూ.కోటి విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వార్షిక ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో రూ.4 లక్షలుగా చూపినప్పటికీ, ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు ఉండటంతో విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

ట్యాగ్లు
గోల్డ్‌మ్యాన్ కేసుఆదాయపు పన్ను శాఖబినామీ ఆస్తిరాయదుర్గం భవనంలెక్కల్లో చూపని బంగారంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!
రాజకీయాలు

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు
జనరల్

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!
జనరల్

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జనరల్

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!
క్రీడలు

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!
జనరల్

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో
జనరల్

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?
సినిమాలు

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!