25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Writer: Pooja 10:43 AM, 25 నవంబర్, 2026
ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 720 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామకాల్లో డిప్యూటీ తహశీల్దార్‌, డిప్యూటీ ఎంపీడీవో, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్ఓ) వంటి కీలక పోస్టులు ఉన్నాయి. మొత్తం 720 ఖాళీల్లో 203 డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులు, 176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు, 80 ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్‌ 11వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇచ్చారు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టును బట్టి కనీస వయోపరిమితి 18 ఏళ్లు కాగా, గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ను 2027 ఫిబ్రవరి 21న నిర్వహించనున్నారు. పరీక్షల్లో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత మార్కుల్లో మూడో వంతు కోత విధిస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

ట్యాగ్లు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలుగ్రూప్ 2 నోటిఫికేషన్డిప్యూటీ తహశీల్దార్ పోస్టులుప్రభుత్వ ఉద్యోగ ఖాళీలుఏపీపీఎస్సీ నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!
రాజకీయాలు

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు
జనరల్

గోల్డ్‌మ్యాన్‌ కేసులో ఐటీ శాఖ దూకుడు

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!
జనరల్

బియ్యం ధరలు తగ్గుముఖం.. వినియోగదారులకు భారీ ఊరట!

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జనరల్

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!
క్రీడలు

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!
జనరల్

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో
జనరల్

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?
సినిమాలు

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!