31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

Writer: Nithish 03:04 PM, 31 ఆగస్టు, 2026
ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియా పోస్ట్‌ శుభవార్త అందించింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి జూలై 2026 షెడ్యూల్-II నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారిక పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 19న ముగియనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు కొనసాగుతుంది.

ఈ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై పరిజ్ఞానం, కంప్యూటర్ అవగాహన అవసరం. వయోపరిమితి, రిజర్వేషన్‌ కేటగిరీలకు వర్తించే సడలింపులు తదితర నిబంధనలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక జీడీఎస్ పోర్టల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

ట్యాగ్లు
ఇండియా పోస్ట్జీడీఎస్ ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలుపోస్టల్ ఉద్యోగాలుగ్రామీణ డాక్ సేవక్బీపీఎంఏబీపీఎంఉద్యోగ నోటిఫికేషన్10వ తరగతి ఉద్యోగాలుఉద్యోగ సమాచారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు
జనరల్

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!