10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

Writer: Chandrika 07:30 AM, 10 సెప్టెంబర్, 2026
శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

కాన్పూర్‌కు చెందిన భారతీయుడు విపుల్‌ మిశ్రాను శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఇప్పటికే ఆయన శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమాన ఇంజినీరింగ్‌, విమానయాన రంగంలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉండటంతో ఆయనను తాత్కాలిక సీఈఓగా నియమించినట్లు సంస్థ వెల్లడించింది. కొత్త బాధ్యతల్లో ఆయన ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.

విపుల్‌ మిశ్రా నియామకం ప్రాంతీయ విమానయాన రంగంలో ఆసక్తికరంగా మారింది. భారతదేశానికి చెందిన ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు గతంలో విదేశీయులను కీలక నాయకత్వ స్థానాల్లో నియమించిన సందర్భాలు ఉన్నాయి. అయితే శ్రీలంకకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ తన తాత్కాలిక సీఈఓగా భారతీయుడిని ఎంపిక చేయడం ప్రత్యేకంగా నిలిచింది. విమానయాన రంగంలో మిశ్రాకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, సుదీర్ఘ అనుభవం సంస్థకు ప్రస్తుత నాయకత్వ దశలో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

ప్రకృతి అందాల నడుమ కొలువైన కాసార దేవి.. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ట్యాగ్లు
శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌విపుల్‌ మిశ్రాతాత్కాలిక సీఈఓశ్రీలంక విమానయానంభారతీయ అధికారికాన్పూర్‌విమానయాన రంగంవిమాన ఇంజినీరింగ్‌ఎయిర్‌లైన్‌ సీఈఓవిమానయాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...
జనరల్

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
జనరల్

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..
క్రీడలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
రాజకీయాలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌
జనరల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...
జనరల్

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?
గాసిప్స్

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..
సినిమాలు

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
సినిమాలు

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..
జనరల్

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?
జనరల్

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!