5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి

Writer: Pooja 05:44 AM, 5 అక్టోబర్, 2026
ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి

ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో భారత కుసుమ్‌ గ్రూప్ నిర్వహిస్తున్న ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్లాంట్‌ ప్రధాన నిర్మాణం భారీగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు, నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్యలో మార్పు ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్లాంట్‌కు సుమారు రూ.400 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

భారతీయుడు రాజీవ్‌ గుప్తా నేతృత్వంలోని కుసుమ్‌ గ్రూప్‌ 2009లో సుమీలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పలు దేశాలకు జనరిక్‌ ఔషధాలను సంస్థ సరఫరా చేస్తోంది. ఈ దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఖండించారు. ఈ ఫార్మా కేంద్రం సైనిక స్థావరం కాదని, అవసరమైన ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

భారత్‌ శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ప్రశంసలు

జాతకంలో మంగళ దోషం ఉందా? జ్యోతిష్యం ఏం చెబుతోందంటే...

నేటి రాశిఫలాలు: ఈ రోజు ఏ రాశివారికి ఆర్థికంగా కలిసొస్తుందంటే?

నేటి పంచాంగం: ఈ రోజు ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే?

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంఉక్రెయిన్ డ్రోన్ దాడికుసుమ్ గ్రూప్ఫార్మా ప్లాంట్సుమీ దాడిభారత ఫార్మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు
క్రీడలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
క్రీడలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌
జనరల్

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌
జనరల్

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

భారత్‌ శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ప్రశంసలు
జనరల్

భారత్‌ శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ప్రశంసలు

ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి
జనరల్

ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి

జాతకంలో మంగళ దోషం ఉందా? జ్యోతిష్యం ఏం చెబుతోందంటే...
జనరల్

జాతకంలో మంగళ దోషం ఉందా? జ్యోతిష్యం ఏం చెబుతోందంటే...

నేటి రాశిఫలాలు: ఈ రోజు ఏ రాశివారికి ఆర్థికంగా కలిసొస్తుందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు ఏ రాశివారికి ఆర్థికంగా కలిసొస్తుందంటే?

నేటి పంచాంగం: ఈ రోజు ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే?
జనరల్

నేటి పంచాంగం: ఈ రోజు ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే?

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్

‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు
సినిమాలు

‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్
టెక్నాలజీ

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!