10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

Writer: Nithish 02:11 PM, 10 ఆగస్టు, 2026
రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సీఈఓ పోస్టుకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పదవి కోసం 5,300 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వారిలో 18 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. మంగళ, బుధవారాల్లో ఆలయ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రమోద్‌ కోహ్లీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ విష్ణుకాంత్‌ చతుర్వేదీ, షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ సురేశ్‌ హవారేలతో కూడిన ప్యానెల్‌ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనుంది.

సీఈఓగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హిందూ మతాన్ని ఆచరించే, శాకాహారులైన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రామమందిరానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను సీఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇటీవల రామమందిర విరాళాల చోరీ ఘటన వెలుగులోకి రావడంతో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఈఓను నియమించాలని ట్రస్ట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

'చేతులు జోడించి వేడుకుంటున్నా.. మా బాధను అర్థం చేసుకోండి’- ప్రియాంక తండ్రి

'చేతులు జోడించి వేడుకుంటున్నా.. మా బాధను అర్థం చేసుకోండి’- ప్రియాంక తండ్రి

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

ట్యాగ్లు
అయోధ్య రామమందిరంశ్రీరామజన్మభూమి ట్రస్ట్రామమందిరం ట్రస్ట్సీఈఓ నియామకంసీఈఓ ఇంటర్వ్యూలుఅయోధ్యరామమందిరంశ్రీరామజన్మభూమిఆలయ నిర్వహణతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం
జనరల్

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌
సినిమాలు

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త
జనరల్

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

'చేతులు జోడించి వేడుకుంటున్నా.. మా బాధను అర్థం చేసుకోండి’- ప్రియాంక తండ్రి
జనరల్

'చేతులు జోడించి వేడుకుంటున్నా.. మా బాధను అర్థం చేసుకోండి’- ప్రియాంక తండ్రి

దామచర్లపై బాలినేని సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

దామచర్లపై బాలినేని సంచలన వ్యాఖ్యలు...

జియో యూజర్లకు గుడ్‌న్యూస్
బిజినెస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌
బిజినెస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌
సినిమాలు

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...
బిజినెస్

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు
జనరల్

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!